ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం లో ఎంబిబిబెస్ లో స్టేట్ 6,000 వ ర్యాంక్ ను సాధించిన సమ్మయ్య ఫాతిమా d/o సయ్యెద్ జలీల్ స్కైలైన్ మొబైల్స్ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటీ మాణిక్ రావ్ గారు ,TSIDC చైర్మన్ మొహమ్మద్ తాన్వీర్ గారు,DCMS చైర్మన్ మల్కాపురం శివకుమార్ గారు,బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు సయ్యెద్ మొహిఉద్దిన్,PACS చైర్మన్ మచెందర్,నాయకులు ఇజ్రాయేల్ బాబీ ,ముర్తుజా తదితరులు.
0 Comments