జహీాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బీ-ఫామ్ అందుకున్న గౌరవనీయులు జహీరాబాద్ శాసనసభ్యులు కె మాణిక్ రావు గారు గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్లో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా బీ-ఫామ్ అందుకున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు గారు
0 Comments