Full-Width Version

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవవం సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ శాసన సభ్యులు మానిక్ రావు గారు జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు


ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ సంబరాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు.
కార్యక్రమంలో DRUCC మెంబర్ షేక్ ఫరీద్, మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహివుద్దిన్, కేతకీ ఆలయ చైర్మన్ నీల వెంకటేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ లు మంకల్ సుభాష్, మురళి కృష్ణ గౌడ్, అల్లాడి నర్సింహులు, ముత్యాల చందు, ఇప్పెపల్లి PACS చైర్మన్ దాసరి మచ్చందర్, పట్టణ ప్రదాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డీ, పట్టణ మహిళ అధ్యక్షురాలు మంజుల, మాజీ కౌన్సిలర్ రంగ అరుణ్ కుమార్, నాయకులు గోరె మియా శికందర్, వైజ్యనాత్, మిథున్ రాజ్, ఇజ్రాయేల్ బాబీ, పర్వేజ్, మొహమ్మద్ అలి, మోఇన్, జుబెర్, వెంకట్ గుప్త, కళ్లెం చంద్రయ్య, టేకుమట్ల గణేష్, మొహమ్మద్ అలి, రవి, శంకర్ యాదవ్ తదితరుల పాల్గొన్నారు.

Post a Comment

0 Comments