Full-Width Version

దశాబ్ది దినోత్సవాలలో తెలంగాణ రన్

దశాబ్ది దినోత్సవాలలో తెలంగాణ రన్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సబ్ డివిజన్ పోలీసువారి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణములో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవాల విజయవంతంగా జరిగాయి ఈరోజు ఉదయం 06:00 గం లకు ఐ. బి ముందు నుండి యం.ఆర్.హెచ్.యస్. లో స్కూల్ వరకు తెలంగాణ రన్ నెరవేర్చారు శాసనసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ మోహినుద్దీన్,డీఎస్పీ రఘు, పట్టణ సీఐ, భూపతి  సబ్ డివిజన్ పోలీసులు  సీఐ లు,ఎస్ ఐ లు కానిస్టేబుల్ లో రెవెన్యూ శాఖ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది అలాగే బి ఆర్ ఎస్ నాయకులు బాబి, శ్రీకాంత్ రెడ్డి, అరుణ్, రవి కిరణ్, మరియు యువతీ, యువకులకు, యువజన సంఘాలకు, విద్యార్థుల, ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగుస్తులకు, వ్యాపారస్థులకు, మరియు మీడియా మిత్రులకు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments