Full-Width Version

జహీరాబాద్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్...

👉🏼ఎంపీ బీబీ పాటిల్ సమక్షంలో బిజెపిలో చేరిన సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్

👉🏼ఝర సంగం మండలంలోని రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుభాష్ పాటిల్
బీఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు విజేందర్ రెడ్డి

👉🏼ఏడకులపల్లి సహకార సంఘం మాజీ చైర్మన్ బసవరాజ్ పాటిల్ఝ , రా సంఘం మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు ఎంపీ బీబీ పాటిల్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరినారు.

Post a Comment

0 Comments