న్యాల్కల్ మండలం, బసంతపుర్ గ్రామానికి చెందిన ఎ కమాల్ రెడ్డీ s/o నింగరెడ్డి ఇటీవల ఆనరోగ్యనికి గురై ప్రైవేట్ ఆస్పత్రి లో చికిస్త పొందిన బిల్లులు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరకస్తు చేసుకోగా లబ్దిదారునికి మంజూరు అయిన రూ. 60,000/- రూపాయల
చెక్కులను స్థానిక శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్దిదారునీ కి అందజేయడం జరిగింది.
కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పెంట రెడ్డీ, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహిఉద్దిన్, గ్రామ సర్పంచ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments