Full-Width Version

గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సమస్యలను తీర్చడానికి ముందుకు వచ్చిన సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తునాన్ను- బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్ @SMHNEWS.TV

గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సమస్యలను తీర్చడానికి ముందుకు వచ్చిన సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తునాన్ను- బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్
నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వున్న సమస్యల గురించి మాట్లాడడం జరిగింది కొన్ని రోజుల క్రితం. ఆ సమస్యలను తీర్చడానికి ఒక సంస్థ ముందుకు వచ్చి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి ఆరు క్లాస్ రూమ్స్ కట్టించడం జరుగుతుంది. ఈ క్లాస్ రూమ్స్ కట్టించడం వల్ల క్లాస్ రూమ్స్ ఇబ్బంది కొంతరవరుకు సమస్యను అధిగమించడం జరుగుతుంది. ఆలాగే ఈ రూమ్స్ కట్టడం వల్ల ప్రహరీ ఘోడ సమస్య కూడా తీరిపోతుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మన నియోజకవర్గంలోనే టాప్ కాలేజ్ గా నిలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ కాలేజ్ నీ అత్యుత్తమ కాలేజ్ గా తీర్చిదిద్దుతున్న ఆ ప్రిన్సిపల్ గారిని మా మహిళా మోర్చా నుండి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

Post a Comment

0 Comments