Full-Width Version

🛑BIG BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) మృతి చెందారు. పటాన్చెరు ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె ప్రాణాలు కోల్పోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె తండ్రి సాయన్న గతేడాదే కన్నుమూశారు. దీంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూతురు లాస్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది.

Post a Comment

0 Comments