Full-Width Version

మంత్రి కెటిఆర్ ను కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారిని ప్రగతి భవన్ లో జహీరాబాద్ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కి నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ను కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి హరీష్ రావు గారితో మాట్లాడి నిధులు త్వరగా మంజూరు చేయిస్తానని అన్నారని తెలిపారు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రానున్న రోజుల్లో మీకు పార్టీ అండగా ఉంటుందని బుజం తట్టి బరోసానిచ్చారు.

Post a Comment

0 Comments