Full-Width Version

Mariamma Devi Dasula accidentally died of electric shock

ఝర సంఘం మండలం బిడెకన్నె గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి  మరియమ్మ దేవి దాసులు ప్రమాదవశాత్తూ మరణించడం జరిగింది.ఇట్టి విషయం తెలిసిన స్థానిక  శాసనసభ్యులు కోనింటి మనిక్ రావ్ గారు ప్రమాదం జరిగిన యొక్క కారణాలు విద్యుత్ శాఖ అధికారులను అడిగి తెలిసికొని,
 ఆస్పత్రి కి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి,వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని తెలియజేశారు....

Post a Comment

0 Comments