Full-Width Version

ఇటీవల కాలంలో చాలా రోడ్ ప్రమాదాలు తనను భదిస్తునాయి అని మరియు రోడ్ ఆక్సిడెంట్స్ గురించి విన్న ప్రతిసారీ తమ అన్నకు జరిగిన సంఘటనే గురుతుకు వస్తుంది అని జ్యోతి పండాల్ బాధపడ్డారు.

ఇటీవల కాలంలో చాలా రోడ్ ప్రమాదాలు తనను భదిస్తునాయి అని మరియు రోడ్ ఆక్సిడెంట్స్ గురించి విన్న ప్రతిసారీ తమ అన్నకు జరిగిన సంఘటనే గురుతుకు వస్తుంది అని జ్యోతి పండాల్ బాధపడ్డారు. 

ఈ క్రమంలోనే జహీరాబాద్ కి కొత్త గా వచ్చిన సీ ఐ నీ మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా మరియు బోకే తో సత్కరించి వారితో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో రోడ్ ఆక్సిడెంట్స్ సమస్య గురించి మాట్లాడి మెమొరాండం ఇవ్వడం జరిగింది అని జ్యోతి పండాల్ అన్నారు.

మన జహీరాబాద్ లో ఇంకా సింగ్నల్ పాయింట్స్ పెంచాలని మరియు దివచక్ర వాహన దారులకు హెల్మెట్స్ పెట్టుకునే విధంగా కంపల్సరీ చేయాలని సీ ఐ నీ కోరడం జరిగింది అని జ్యోతి పండాల్ అన్నారు. డ్రైవింగ్ లో హెల్మెట్ ధరించాలని అలాగే మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ పైన ఆధారపడి వున్న కుటుంబ సభ్యులని దృష్టి లో పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని ప్రజలకు జ్యోతి పండాల్ కోరారు. మహిళా మోర్చ నాయకురాలు స్వప్న పాటిల్, జర్నలిస్ట్ జగదీష్ మరియు రాములు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments