తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం
రంజల్ అందులో గల నక్షత్ర పార్కులో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటీ మాణిక్ రావ్ గారు అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ *గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం* కార్యక్రమం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. మొక్కలు పెంచడం ద్వారా మంచి ఆక్సిజన్ లభిస్తుంది వర్షాలు ఎప్పటికప్పుడు కురుస్తాయని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సయ్యెద్ మొహిఉద్దిన్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్,సీనియర్ నాయకులు వైద్యనాథ్,
ముత్యాల చందు,
పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఇజ్రాయేల్ బాబీ,సత్యం ముదిరాజ్,
రంగా అరుణ్,ప్రభు,
పాండు,
జాకీర్, ఉపేందర్,పాండు ముదిరాజ్, జావీద్
పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments