బీజేపీ నాయకులు పులి మామిడి రాజు గారిని కలిసిన బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు పులి మామిడి రాజు గారి సంగారెడ్డి కార్యాలయంలో జండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్. అలాగే కొన్ని రోజుల క్రితం బీజేపీ పెద్దల సమక్ష్యంలో చేరినందుకు వారిని శాలువాతో సన్మానించి బుకె ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్, మహిళా మోర్చ నాయకురాలు ఉమా రాణి, జర్నలిస్ట్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments