Full-Width Version

జహెరాబాద్ లో ఘనంగా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు @smhnews.tv

ఘనంగా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారి పిలుపు మేరకు , గౌరవ శానససభ్యులు శ్రీ కోనింటి మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు,స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో బీ ఆర్ స్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది..... ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ , ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు ,మోగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,న్యాల్కల్ మండల మాజి జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి మున్సిపల్ చైర్మన్ తంజీం,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,
మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్ , మొహిఉద్దిన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల,బిఅర్ఎస్వీ అధ్యక్షులు రాకేష్ ,
మున్సిపల్ వార్డ్ అధ్యక్షులు,తాజా మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ లు గ్రామ పార్టీ అధ్యక్షులు 
తదితరులు పాల్గొన్నారు 

#HappyBirthdayKCR

Post a Comment

0 Comments